Homeహైదరాబాద్latest NewsBREAKING: యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్..!

BREAKING: యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్..!

యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అతని కోసం నార్సింగి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోయేందుకు హర్షసాయి ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recent

- Advertisment -spot_img