Homeహైదరాబాద్latest Newsపెళ్లిళ్లకు శుభముహూర్తాలు.. తేదీలు ఇవే..!

పెళ్లిళ్లకు శుభముహూర్తాలు.. తేదీలు ఇవే..!

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ లో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29.. డిసెంబర్ నెలలో 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ తేదీల్లో సుమారు 48 లక్షల వివాహాలు జరుగుతాయని సీఏఐటీ అంచనా వేసింది. పెళ్లికి దాదాపు రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

Recent

- Advertisment -spot_img