Homeహైదరాబాద్latest Newsసీఎం చంద్రబాబు చేసింది ఊసరవెల్లి రాజకీయాలు : విజయసాయిరెడ్డి

సీఎం చంద్రబాబు చేసింది ఊసరవెల్లి రాజకీయాలు : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితాన్ని గడపడానికి చంద్రబాబు తన అవసరాలకు తగ్గట్టుగా వేషాలు మార్చుకుంటారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్ చేసారు.. “ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం!..పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది…..తదుపరి.. అర్జంట్ గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్……. పవిత్ర క్రిస్మస్ వస్తుంది గా వేషం మార్చాలి…..ఊసరవెల్లి రాజకీయాలు ” అంటూ అని అయన చంద్రబాబుని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img