Homeహైదరాబాద్latest Newsమహిళల టీ20 వరల్డ్ కప్.. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా విజయం

మహిళల టీ20 వరల్డ్ కప్.. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా విజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియ. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేసింది. ఇక, 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు 18.5 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షెఫాలీ వర్మ 32 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

Recent

- Advertisment -spot_img