Homeహైదరాబాద్latest Newsరతన్ టాటాకు తీవ్ర అస్వస్థత.. క్లారిటీ ఇదే..!

రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత.. క్లారిటీ ఇదే..!

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఐసీయూలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

Recent

- Advertisment -spot_img