ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో దేవర
రూపంలో మరో హిట్ వచ్చి పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా 10 రోజుల్లో రూ.466 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రకటిస్తే మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. వరుసగా దసరా సెలవులు ఉండడంతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.