Homeహైదరాబాద్latest Newsసోషల్ మీడియాలో వలపు వల.. చిక్కితే విలవిల..!

సోషల్ మీడియాలో వలపు వల.. చిక్కితే విలవిల..!

సోషల్ మీడియా వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెరిగిపోతున్నాయి. కొందరు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం పేరిట వలపు వల వేస్తున్నారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో చాటింగ్‌ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒక్క బలహీన క్షణంలో చేసిన పొరపాటును.. బలమైన ఆయుధంలా మార్చుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాము డిమాండ్‌ చేసిన డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img