Homeహైదరాబాద్latest Newsరాష్ట్రాభివృద్ధికి నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల సలహాలు అవసరం : పవన్ కల్యాణ్

రాష్ట్రాభివృద్ధికి నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల సలహాలు అవసరం : పవన్ కల్యాణ్

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల సలహాలు అవసరం.. మేం చెప్ప‌డానికి కాదు, వినేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది.. ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భ‌య‌మేస్తోంది అని పవన్ అన్నారు.కాలుష్య నివారణకు ప్రణాళికలు అవసరమని పవన్ అన్నారు. ఈ విషయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Recent

- Advertisment -spot_img