Homeహైదరాబాద్latest Newsరూట్ మార్చిన హైడ్రా.. నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే?

రూట్ మార్చిన హైడ్రా.. నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే?

హైడ్రా రూటు మార్చింది. బిల్డింగ్స్ పడగొట్టుడే కాకుండా, మరికొన్ని విషయాల్లోనూ తన మార్క్ చూపాలనుకుంటోంది. హైదరాబాద్ లో వరదలు, తీసుకోవాల్సిన పరిష్కార చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యయనం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన అధికారులతో రంగనాథ్ బుధవారం భేటీ అయ్యారు. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మెరుగైన వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు.

Recent

- Advertisment -spot_img