Homeహైదరాబాద్latest Newsరతన్ టాటా ఏం చదువుకున్నారో మీకు తెలుసా?

రతన్ టాటా ఏం చదువుకున్నారో మీకు తెలుసా?

రతన్‌ టాటా 8వ తరగతి వరకు ముంబయిలోని కాంపియన్‌ పాఠశాలలో చదివారు. ఆ తరువాత కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ పాఠశాలలో చదువు కొనసాగించారు. శిమ్లాలోని బిషప్‌ కాటన్‌ పాఠశాలలోనూ చదివారు. 1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్‌ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు.

Recent

- Advertisment -spot_img