Homeహైదరాబాద్latest News2004లో రతన్ టాటా నిర్మించిన సినిమా మీకు తెలుసా ?

2004లో రతన్ టాటా నిర్మించిన సినిమా మీకు తెలుసా ?

టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. రతన్ టాటా వ్యక్తిత్వం వ్యాపారవేత్తను మించినది.పెద్ద మనసున్న రతన్ తానా ఒక విజన్‌తో జీవించాడు. రతన్ టాటా నిర్మాతగా ఒక సినిమాని నిర్మించారు. కానీ ఆ సినిమా విఫలమైంది. దీని తరువాత, అయన సినిమాలను వదులుకున్నాడు. రతన్ టాటా రూపొందించిన ఏకైక సినిమా ‘ఏత్‌బార్’, ఇది 2004లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాని జితిన్ కుమార్, ఖుష్బూ భధా మరియు మన్‌దీప్ సింగ్‌లతో కలిసి రతన్ టాటా నిర్మించారు. ఈ సినిమాకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాషా బసు, సుప్రియా పిల్గావ్కర్, అలీ అస్గర్, టామ్ ఆల్టర్ మరియు దీపక్ షిర్కే వంటి నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం రాజేష్ రోషన్ అందించారు.

Recent

- Advertisment -spot_img