క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ blinkit తాజాగా 10 నిమిషాల్లో ఛాయ్, సమోసా, శాండ్‌విచ్ వంటి బేకరీ ఐటెమ్స్ డెలివరీకి ప్లాన్ చేస్తోంది. అయితే మొదట 2నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడతారని Livemint పేర్కొంది. అలాగే పేరెంట్ కంపెనీ Zomato వ్యూహాలనే బ్లింకిట్ అమలు చేయనుంది. ప్రస్తుతం FMCG, బ్యూటీ, ఇతర ప్రొడక్టులను 10-20 నిమిషాల్లోపు డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.