సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విజేతను ఈరోజు ప్రకటించారు. 2024 సాహిత్యంలో నోబెల్ బహుమతిని దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. “చారిత్రక బాధలను ఎదుర్కొనే మరియు మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే హాన్ కాంగ్ ఘాటైన సాహిత్య కవిత్వం అని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ నవలా రచయిత. హాన్ కాంగ్ యోన్సెల్ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో పట్టా అందుకున్నారు.