Homeజిల్లా వార్తలుగొల్లపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

గొల్లపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని హిందూ స్వరాజ్ యూత్ వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.సద్దుల బతుకమ్మ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్ బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ఉన్న అన్ని బతుకమ్మల్లో పెద్దగా ఆకర్షణీయంగా రంగు రంగులతో ఉన్న బతుకమ్మకు మొదటి బహుమతిగా ఆవుల పద్మకు ఇవ్వడం జరిగింది.

Recent

- Advertisment -spot_img