Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కానీ వారికీ గుడ్ న్యూస్.. త్వరలో వారి ఖాతాల్లో నగదు జమ..!

రుణమాఫీ కానీ వారికీ గుడ్ న్యూస్.. త్వరలో వారి ఖాతాల్లో నగదు జమ..!

రైతులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణమాఫీ కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలతో కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిన తెలిసిందే. అయితే మరో ఆరు లక్షల దరఖాస్తులను పరిష్కరించనుందని తెలుస్తుంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణ మాఫీ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రుణమాఫీ కాలేని రైతులకు కూడా త్వరలో ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img