Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రముఖ కంపెనీ… 700 మందికి పైగా తొలగింపు

ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రముఖ కంపెనీ… 700 మందికి పైగా తొలగింపు

ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఇప్పటికే పలువురు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం.అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపును టిక్‌టాక్ ధృవీకరించింది. అయితే, ఎంత మందిని తొలగించారనే దానిపై స్పష్టత లేదు.

Recent

- Advertisment -spot_img