Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. ఈ సారి ఖాతాల్లోకి రూ.11,500 జమ..!

రైతులకు శుభవార్త.. ఈ సారి ఖాతాల్లోకి రూ.11,500 జమ..!

భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు మూడు విడతలుగా రూ.2,000 అందజేస్తారు. ఈ పథకం కింద.. e-KYC చేసిన రైతులకు ప్రయోజనాలు అందించబడతాయి. వీటితో పాటు తెలంగాణలో రైతు భరోసా నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. వీటి ద్వారా ఒక్క ఎకరాకు రూ.7500 జమ అవుతాయి. వీటితో మొత్తం రైతుల ఖాతాల్లో రూ.11,500 అకౌంట్లో జమ అవుతాయి.

Recent

- Advertisment -spot_img