Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో మరో కొత్త అండర్‌పాస్‌.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో మరో కొత్త అండర్‌పాస్‌.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ను కేబీఆర్‌ పార్క్‌లో నిర్మించనున్నారు. వాహనదారులు సిగ్నల్ చిక్కులు లేకుండా సాఫీగా ప్రయాణించేందుకు పలు రూట్లను రూపొందిస్తున్నారు. ఇవి KBR పార్క్ చుట్టూ ఉన్న అనేక జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం నిర్మించనున్నారు. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి కేబీఆర్ పార్క్ (ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్) ప్రధాన ద్వారం వైపు 740 మీటర్ల పొడవున భూగర్భ మార్గం నిర్మించబడుతుంది. దీంతో ఐటీ కారిడార్‌, ఫిలింనగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్టు ముందున్న అండర్‌పాస్‌ నుంచి సిగ్నల్‌ సమస్యలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img