Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో భారీ వర్షం.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

హైదరాబాద్ లో భారీ వర్షం.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

హైదరాబాద్ లో ఉరుములతో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి ప్రాంతాలలో వర్షం పడుతోంది. ఒక్కసారిగా వర్షం పడడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Recent

- Advertisment -spot_img