Homeహైదరాబాద్latest News'దేవర' జోరు ఏమాత్రం తగ్గట్లేదుగా..18 రోజుల వసూళ్లు ఎంతంటే?

‘దేవర’ జోరు ఏమాత్రం తగ్గట్లేదుగా..18 రోజుల వసూళ్లు ఎంతంటే?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ రిలీజై 18 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.510 కోట్లకు (గ్రాస్) పైగా వసూలుచేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించిన ఈ సినిమా సీక్వెల్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Recent

- Advertisment -spot_img