Homeహైదరాబాద్latest News80 లక్షల వాట్సప్‌ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?

80 లక్షల వాట్సప్‌ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?

మన దేశంలో లక్షలాది మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు సైబర్ నేరగాళ్లు దీన్ని అడ్డుగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ పెద్ద సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. ఆగస్టు నెలలోనే దాదాపు 80 లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది.

Recent

- Advertisment -spot_img