Homeహైదరాబాద్latest Newsసిడ్నీ బీచ్‌లో నల్ల బంతులు.. ఈ బంతులు ఏంటి.. ఎలా వచ్చాయంటే..!

సిడ్నీ బీచ్‌లో నల్ల బంతులు.. ఈ బంతులు ఏంటి.. ఎలా వచ్చాయంటే..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. రెండు ప్రసిద్ధి చెందిన బీచ్‌లలో నల్ల బంతులు కనిపించాయి. నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే కూగీ బీచ్‌లో అనుమానాస్పదంగా నల్ల బంతులు కనిపించాయని స్థానిక మేయర్‌ పార్కర్‌ పేర్కొన్నారు. ఇవి గోల్ఫ్‌ ఆడే బంతి సైజులో ఉన్నాయని తెలిపారు.ఈ బంతులు ఏంటి, ఎలా వచ్చాయి వంటి విషయాలు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియన్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

Recent

- Advertisment -spot_img