Homeహైదరాబాద్latest News'జబర్దస్త్' నాటీ నరేష్ వయసు ఎంతో తెలుసా ?.. తనకు ఉన్న సమస్యను ఎలా సక్సెస్...

‘జబర్దస్త్’ నాటీ నరేష్ వయసు ఎంతో తెలుసా ?.. తనకు ఉన్న సమస్యను ఎలా సక్సెస్ గా మార్చుకున్నాడంటే..?

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా పాపులరైన వ్యక్తి నాటీ నరేష్. రెండున్నర అడుగుల నరేష్ తన కామెడీ కడుఫుబ్బా ప్రేక్షకులను నవ్విస్తాడు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోగ్రాంలో కూడా నరేష్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే నరేష్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని అనంతపురం చెందిన వాడు. నరేష్ 2000లో జూలై 17న జన్మించాడు….ప్రస్తుతం అతడి వయసు 25 ఏళ్లు. కానీ నరేష్ పుట్టుకతోనే ఎదుగుదల సమస్య వచ్చింది. దీంతో నరేష్ ఎత్తు పెరగలేకపోయాడు. అయితే నరేష్‌కు ఉన్న ఎదుగుదల సమస్యనే తాను వరంగా మార్చకున్నాడు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలను తీసుకున్నా నరేష్ పెద్దగా చదువుకోలేదు. చదువును మధ్యలోనే ఆపేసి డ్యాన్స్ పై ఉన్న ఆసక్తితో ఢీ షోకు ఎంపికయ్యాడు…ఆ తర్వాత సునామీ సుధాకర్ ద్వారా.. 2013లో జబర్దస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆలా ఒకో జబర్దస్త్‌ టీమ్ లలో చేస్తూ ఉన్న నరేష్ తనదైన కామెడీతో జనాలని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నుండి నరేష్ వెనుక తిరిగి చూసుకోలేదు.. అయితే నరేష్ జబర్దస్త్ షో ద్వారా బాగానే సంపాదించాడు. స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడమే కాకుండా హైదరాబాద్ లో ఫ్లాట్ కూడా తీసుకున్నాడు. ఇలా నరేష్ తనకి ఉన్న సమస్యని సక్సెస్ గా మార్చుకున్నాడు.

Recent

- Advertisment -spot_img