Homeహైదరాబాద్latest Newsచాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ..!

చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ..!

ఉద్యోగ దరఖాస్తు కోసం చాట్‌జీపీటీని ఉపయోగించి రూపొందించిన సీవీని చూసి ఎంట్రేజ్‌ సంస్థ సీఈఓ అనన్య నారంగ్‌ షాక్‌ తిన్నారు. చాట్‌జీపీటీ రూపొందించిన జాబ్‌ అప్లికేషన్‌లో నైపుణ్యాలు, అనుభవం వద్ద ఉదాహరణ.. అని ఉండటాన్ని చూసిన సీఈఓ ఆశ్చర్యపోయారు. దరఖాస్తు కోసం అభ్యర్థి చాట్‌జీపీటీని ఉపయోగించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img