Homeహైదరాబాద్latest Newsకేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు.. అన్నదాతల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా..!

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు.. అన్నదాతల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా..!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌‌కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. 2025-26 సంవత్సరానికి గాను గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచింది. క్వింటాల్‌ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా రూ.150కు పెంచడంతో గతంలో రూ.2275గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2425కి పెరిగింది.

Recent

- Advertisment -spot_img