Homeహైదరాబాద్latest Newsఏపీలో కొత్త మద్యం పాలసీ.. మద్యం ధరల వివరాలు ఇవే

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. మద్యం ధరల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. షాపుల్లో నూతన మద్యం ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ క్వార్టర్ రూ.230, మాన్షన్ హౌస్ క్వార్టర్ రూ.220, 8 PM క్వార్టర్ రూ.230, ఓసి రూ.150, ఓఎబి రూ.120, Mc విస్కీ క్వార్టర్ రూ.180, ఓల్డ్ మంక్ రమ్ 180ml ధర.. రూ. 230 ఉంది. అలాగే KF స్ట్రాంగ్ బీర్ రూ. 200, KF లైట్ బీర్ రూ.190, KF స్ట్రోమ్ బీర్ రూ.220.. ఇలా మద్యం ధరలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img