Homeహైదరాబాద్latest Newsరూ. 2 లక్షల వరకు రుణమాఫీ.. ఆకౌంట్లలోకి డబ్బులు అప్పుడే..!

రూ. 2 లక్షల వరకు రుణమాఫీ.. ఆకౌంట్లలోకి డబ్బులు అప్పుడే..!

రైతు రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేస్తామని ఆయన అన్నారు. తెలిపారు. నల్లగొండ సమీపంలోని SLBC బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్నిమంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వివరించారు.

Recent

- Advertisment -spot_img