Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా..? హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా..? October 17, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL హైదరాబాద్ నగరంలో కొంత కాలంగా చూస్తే ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇళ్ల ధరలు 16 శాతం పెరగ్గా.. ఐదేళ్లలో ఇది 81 శాతంగా ఉంది. 2019లో చ.అడుగు ధర రూ. 4686 కాగా.. ఇప్పుడు రూ. 8500 పలుకుతోంది. TagshyderabadHyderabad latest newshyderabad news Recent హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ఏక కాలంలో 30 చోట్ల సోదాలు..! October 17, 2024 రైతు భరోసా, రుణమాఫీ పై కీలక అప్డేట్.. అప్పటిలోగా వారి ఖాతాలోకి డబ్బులు..! October 17, 2024 మస్కిటో కాయిల్ వాడుతున్నారా..? అయితే డేంజర్లో పడినట్లే! October 17, 2024 పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో.. ప్రదీప్ మాచిరాజు రెండో సినిమా October 17, 2024 Load more - Advertisment -