Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్రంలో పెరుగనున్న మద్యం ధరలు..?

తెలంగాణ రాష్ట్రంలో పెరుగనున్న మద్యం ధరలు..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచనున్నది అని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు కోరుతున్నాయి. అయితే అదే కానీ నిజమైతే మద్యం ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.సాధారణంగా ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి ధరలను పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150కి పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఏటా దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. ఈసారి తెలంగాణ మందు బాబులు పది రోజుల్లోనే రూ.1100 కోట్లకు పైగా మద్యం తాగారు.ఈసారి కూడా మద్యం విక్రయాల్లో హైదరాబాద్‌ ముందుంది.

Recent

- Advertisment -spot_img