Homeహైదరాబాద్latest Newsకేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పనితీరుపై కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించేందుకు సిద్ధం అని అన్నారు. మరోవైపు సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలన్న బీఆర్ఎస్ నేతల సవాల్ ను ముఖ్యమంత్రి స్వీకరించారు. అర్థరాత్రి పోలీసులతో దౌర్జన్యంగా ప్రజలను మీరు ఖాళీ చేయించిన ఏటిగడ్డ కిష్టాపూర్, మల్లన్న సాగర్, వేముల ఘాట్, కొండపోచమ్మ ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా వస్తానన్నారు.

Recent

- Advertisment -spot_img