Homeహైదరాబాద్latest Newsభారత్‌ ఖాతాలో మరో చెత్త రికార్డు

భారత్‌ ఖాతాలో మరో చెత్త రికార్డు

భారత్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 240+ ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత సొంత మైదానంలో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2012లో 207 పరుగుల లీడ్‌ను ఇంగ్లాండ్ సాధించింది.

Recent

- Advertisment -spot_img