Homeహైదరాబాద్latest Newsఈ స్కీమ్ ద్వారా వారి రూ.25 లక్షలు.. ఈ పథకం గురించి మీకు తెలుసా..?

ఈ స్కీమ్ ద్వారా వారి రూ.25 లక్షలు.. ఈ పథకం గురించి మీకు తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రయోజనం కలిగేలా ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (PMEGP) పథకం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తోంది. ఉత్పత్తి పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు రుణం అందిస్తారు. ఇంకా సర్వీస్ రంగ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తారు. అయితే ఈ రుణాలపై రాయితీ కూడా ఉంటుంది. www.kviconline.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మీరు పూర్తి సమాచారం పొందొచ్చు.

Recent

- Advertisment -spot_img