Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డి.. జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు.. మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి.. జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు.. మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు చూస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయనను పదవి నుంచి దింపేయాలని నక్కల్లా మంత్రులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా, మూసీ, గ్రూప్-1 విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలు, విద్యార్థుల పట్ల దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.

Recent

- Advertisment -spot_img