Homeహైదరాబాద్latest Newsబిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు హర్ష సాయి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు శేఖర్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.యూట్యూబ్ ఛానెల్స్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న శేఖర్ బాషాపై హర్ష సాయి బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయి తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అయితే శేఖర్ బాషా హర్ష సాయికి మద్దతుగా మాట్లాడుతున్నారని, నిరాధారంగా మాట్లాడుతున్నారని బాధితురాలు శేఖర్ బాషాపై పోలీసులకు సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసింది.

Recent

- Advertisment -spot_img