రుణమాఫీ, రైతు భరోసా ల కోసం తెలంగాణ రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే. దీంపై మంత్రులు ఎప్పటికప్పుడు రుణమాఫీ తప్పకుండ చేస్తామని మాట ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 9 లోగా ప్రతి రైతుకు రుణమాఫీ పూర్తి చేసి.. ఆ తర్వాత రైతు భరోసా రూ.7500 రైతుల అకౌంట్లోకి జమ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.