హాట్‌స్టార్‌లో త్వరలో జియో సినిమా విలీనం అవ్వనున్నట్లు సమాచారం. హాట్‌స్టార్, జియో సంస్థలు త్వరలో ఒక్కటిగా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఒక కొత్త యాప్‌ను డిజైన్ చేశాక దానికి ‘జియో హాట్‌స్టార్’గా పేరు మార్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక మీద క్రికెట్ మ్యాచ్ ప్రసారాలన్నీ ఇక హాట్‌స్టార్‌లోనే ప్రసారం అవ్వనున్నట్లు తెలుస్తుంది.