Homeహైదరాబాద్latest Newsజియోకు యూజర్లు బిగ్ షాక్..!

జియోకు యూజర్లు బిగ్ షాక్..!

రిలయన్స్ జియోకు యూజర్లు బిగ్ షాక్‌ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07 కోట్ల మంది జియోకు గుడ్‌బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి రూ.181.7 నుంచి రూ.195.1కి ఆదాయం పెరిగింది. దీంతో వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

Recent

- Advertisment -spot_img