Homeజిల్లా వార్తలుగొల్లపల్లిలో ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులు..

గొల్లపల్లిలో ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులు..

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో గల నవదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిర్ర సతీష్ జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి పోలీస్ సిబ్బంది మరియు నవ దుర్గా సేవా సమితి సభ్యులు,గ్రామ ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img