Homeహైదరాబాద్latest Newsఈ వారం థియేటర్లో చిన్న సినిమాలు జోరు.. మరి ఓటీటీలో వెబ్‌సిరీస్‌ సంగతి ఏంటి.. ?

ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలు జోరు.. మరి ఓటీటీలో వెబ్‌సిరీస్‌ సంగతి ఏంటి.. ?

తెలుగు రాష్ట్రల థియేటర్లో ఈ వారం చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘పొట్టెల్’ మూవీ, ‘లగ్గం’, ‘రోటీ కపడ రొమాన్స్’, ‘నరుడి బ్రతుకు అంటానా’ వంటి సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అదేవిధంగా, ఓటిటిలో చాలా సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ : ఫ్యామిలీ ప్యాక్‌ (హాలీవుడ్‌), ది కమ్‌బ్యాక్‌ 2004 బోస్టర్‌ రెడ్‌ సాక్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి. బ్యూటీ ఇన్‌ బ్లాక్‌ (వెబ్‌సిరీస్‌),టెర్రిటరీ (వెబ్‌సిరీస్), దట్‌ నైన్టీస్‌ షో (వెబ్‌సిరీస్) అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ : ‘నాటిలిస్‌’ వెబ్‌సిరీస్‌, జ్విగాట్‌ (హిందీ) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

జియో సినిమా : ది బైక్‌ రైడర్స్‌ (హాలీవుడ్‌), అక్టోబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (తెలుగు డబ్‌) అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ది మిరండా బ్రదర్స్‌ (హిందీ) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ : ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 : ఐందం వేదం (తమిళ) , ఏ జిందగీ (హిందీ) అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ : బిఫోర్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Recent

- Advertisment -spot_img