Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ..!

వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ..!

ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఈ స్మార్ట్ కార్డులను తిరిగి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబరు మొదటి వారం నుంచే వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

Recent

- Advertisment -spot_img