Homeహైదరాబాద్latest Newsమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సర్వీసులు తీసేసే ఆలోచనలో ప్రభుత్వం..?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సర్వీసులు తీసేసే ఆలోచనలో ప్రభుత్వం..?

కర్ణాటకలోని ఆర్టీసీ ఫ్రీ బస్సు సర్వీసులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని గురువారం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని కొనసాగించాలా? వద్దా అనేది త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు. దీనిపై రవాణా మంత్రి రామలింగారెడ్డితో చర్చిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img