టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ రికార్డుపై కన్నేశారు. ఇప్పటివరకు భారత్ తరఫున అనిల్ కుంబ్లే, అశ్విన్ చెరో 37 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు. కివీస్తో జరిగే మూడో టెస్టులో ఒక ఇన్నింగ్స్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొడితే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తాడు.