యూజర్ల కోసం ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సప్ మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘కస్టమ్ లిస్ట్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్లకు నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్.. మీకు నచ్చిన లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు వాట్సప్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.