Homeహైదరాబాద్latest Newsస్పిన్​​ను భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా..?

స్పిన్​​ను భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా..?

2016-2020 మధ్యలో భారత జట్టు టాప్‌-7 బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కొని సగటున 63 పరుగులు సాధించారు. అదే 2021 నుంచి ఇప్పటివరకు అది పడిపోయి దాదాపు 37కు చేరింది. ముఖ్యంగా ఐపీఎల్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ స్పిన్నర్లు భారత్‌కు వచ్చి.. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని బౌలింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకొన్నారు. కానీ, వారిని ఆడిన మన బ్యాటర్లు మాత్రం ఏమీ నేర్చుకోలేదనిపిస్తుంది.

Recent

- Advertisment -spot_img