Homeహైదరాబాద్latest News'దేవర' మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. అభిమానులకు ఇక పండగే..!

‘దేవర’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. అభిమానులకు ఇక పండగే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దేవర’. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 8 నుండి ఈ సినిమాని స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img