Homeహైదరాబాద్latest Newsధాన్యం కొనుగోలుపై సమీక్ష.. రైతులకు మేలు కలిగేలా సీఎం రేవంత్ ఆదేశాలు..!

ధాన్యం కొనుగోలుపై సమీక్ష.. రైతులకు మేలు కలిగేలా సీఎం రేవంత్ ఆదేశాలు..!

ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది ఐఏఎస్ అధికారులను ఇంఛార్జులుగా నియమించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే పర్యటన చేసి కొనుగోలును పరిశీలించాలని, రోజు వారీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img