Homeహైదరాబాద్latest Newsవివాహ ముహూర్తాలకు వేళాయే.. ఈ రెండు నెలలు పెళ్లిళ్ల పండగే..!

వివాహ ముహూర్తాలకు వేళాయే.. ఈ రెండు నెలలు పెళ్లిళ్ల పండగే..!

వివాహ సుముహూర్తాలకు వేళయ్యింది. కార్తీక, మార్గశిర మాసాల కారణంగా నవంబరు, డిసెంబరు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా వివాహాలు జరుగుతాయని అంచనా. నవంబర్‌ నెలలో 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్‌ నెలలో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 18, 20, 23, 26 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img