Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో సౌకర్యం అందుబాటులోకి..!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో సౌకర్యం అందుబాటులోకి..!

మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నామని మెట్రో రైలు MD NVS రెడ్డి తెలిపారు. ప్రయాణికులు సులువుగా మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకునేలా రూపొందించిన ‘గూగుల్ వాలెట్’ను ఆయన ప్రారంభించారు. దీంతో సులభ ప్రయాణానికి కూడా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img