Homeహైదరాబాద్latest Newsఐపీఎల్ మెగా వేలం.. రిషబ్ పంత్‌ కనీస ధర ఎంతంటే..?

ఐపీఎల్ మెగా వేలం.. రిషబ్ పంత్‌ కనీస ధర ఎంతంటే..?

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎంత ధర పలుకుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే ఈ మెగా వేలం కోసం మొత్తం 1165 మంది ఇండియన్ ప్లేయర్ల పేర్లు రిజిస్టర్ అయ్యాయి. వీరిలో 23 మంది అత్యధక ధర అయిన రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లు కూడా బేస్ ప్రైస్‌లో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img