Homeహైదరాబాద్latest Newsమెగాస్టార్ ఇంట మరో మెగా ఫంక్షన్ రెడీ… త్వరలో శ్రీజ శుభవార్త చెప్పనుందా..!

మెగాస్టార్ ఇంట మరో మెగా ఫంక్షన్ రెడీ… త్వరలో శ్రీజ శుభవార్త చెప్పనుందా..!

మెగాస్టార్ ఇంట్లో మరో మెగా ఫంక్షన్ జరగనుంది. క్లింకర పుట్టిన తర్వాత ఆ ఇంట సంతోషం నెలకొంది. ఈమధ్య మెగా ఇంట్లో వరుణ్ తేజ్ వైఫ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. అయితే తాజాగా మరోసారి మెగా ఇంట్లో మరో ఫంక్షన్ జరుగుంది. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గొడవల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. వారికి ఓ పాప పుట్టింది.అయితే ఆ తరువాత శ్రీజకి కల్యాణ్ దేవ్ తో కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీజ ప్రస్తుతం తన తండ్రి దగ్గర ఉంటుంది. కాకపోతే శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్‌కి పుట్టిన పాప.. ఇప్పుడు ఆ అమ్మాయికి మెచ్యూర్డ్ ఫంక్షన్ భారీగా చేసేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. త్వరలో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ హాఫ్ సారీ ఫంక్షన్‌కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజమెంతో తెలియకపోయినప్పటికీ, ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img